
Target Groups 123
Product details
Best Codes - Flow charts- Mind Maps in General Science Book of Sri Gona GannaReddy Publications
General science ( ఫిజిక్స్- కెమిస్ట్రీ -బయాలజీ కంటెంట్ బుక్)
ఈ పుస్తకం ప్రత్యేకత:
1. స్కూల్ పుస్తకాలు ఆధారం(SCERT &NCERT)
2. గత ప్రశ్నా పత్రాలకు అనుగుణంగా రూపొందించిన కాన్సెప్ట్స్
3. మైండ్ మ్యాప్స్
4. ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా రూపొందించిన కోడ్స్
5. ఫ్లో చార్ట్ విధానంలో ముఖ్యంశాలు
6. సిలబస్లో కొన్ని అంశాలు కాన్సెప్ట్ ల రూపంలో మరికొన్ని అంశాలు ముఖ్యమైన పట్టికల రూపంలో( గమనిక: ఇండెక్స్ చూసి అపోహ పడకండి)
7. 100 కీలక ప్రశ్నలు పడే అంశాలను పట్టికల రూపం లో అందించడం
8. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగం
9. RRB Group D పరీక్షకు అనుగుణంగా - ఫిజిక్స్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అందించడం.(RRB GROUP D - 25M)
10. పోలీస్ కానిస్టేబుల్ ఎస్సై ఉద్యోగాలకు అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది.
11. TGPSC Group 1 ప్రిలిమ్స్ కు కచ్చితంగా ఉపయోగపడుతుంది( గత ప్రిలిమ్స్ లో దాదాపుగా 15 నుండి 20 ప్రశ్నలు జనరల్ సైన్స్ నుంచి రావడం జరిగింది)
12. టీచర్ ఉద్యోగాలకు ఉపయుక్తం (SGT)
13. SA ఫిజికల్ సైన్స్ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే 6 నుంచి 10వ తరగతి వరకు ఫిజికల్ సైన్స్ పుస్తకాలు రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది.
14. SA బయాలజీ ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు స్కూల్ పుస్తకాల రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది.
15. 216 పేజీలు - తక్కువ పేజీలలో ఎక్కువ సమాచారం ఆల్మోస్ట్ మొత్తం కవర్డ్.. . ధర కూడా ఎప్పుడు నిరుద్యోగులకు అందుబాటులోనే
16. 2024 గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో 3 in 1ఎకానమీ ద్వారా తక్కువ ధరలో పుస్తకం అందించి ఎక్కువ మార్కులు తెచ్చే విధంగా మన పబ్లికేషన్ - శ్రీ గోన గన్నారెడ్డి ఉండడం గర్వకారణం
Similar products